Adb: అత్యాచార నేరస్తునికి పదేళ్ల కఠిన కారాగారా శిక్ష
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :*మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, బంధించి, మాన భంగం చేసిన వ్యక్తికి పది సంవత్సరాల జైలు మరియు 3 వేల రూపాయల జరిమానా విధిస్తూ పొక్సో కోర్టు న్యాయమూర్తి డి మాధవి కృష్ణ తీర్పు వేలువరించారు.కేసు వివరాలలోకి వెళితే.....ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఒక మైనర్ బాలిక (16) ఐదవ తరగతి వరకు చదివి ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసి కూలీ పని చేసుకుంటూ జీవనం గడుపుతు ఉండగా ఆదిలాబాద్ పట్టణ కేంద్రం లోని ఖానాపూర్ కి చెందిన నేరస్తుడు లంక రాకేష్ (23) అనే వ్యక్తి ఆ బాలికను ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను అని అమ్మాయితో చనువు పెంచుకుని ప్రేమ,...