Spl: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

 ◾️ ప్రజల కోసం ప్రాణాలర్పిస్తున్న జిల్లా పోలీసులు  ◾️తొమ్మిది మంది అమరవీరుల కుటుంబాలకు మిగిలిన అంతులేని మనోవ్యధ   ◾️ ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న జిల్లా పోలీసులు           నేడే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం అక్టోబర్ 21 పై 'రిపబ్లిక్ హిందుస్థాన్ " ప్రత్యేక కథనం…. రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :  ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్న జిల్లా పోలీసులకు గత రెండున్నర, మూడు దశాబ్దాల మధ్య అరాచకాలు సృష్టిస్తున్న మావోయిస్టులే జిల్లా అభివృద్ధికి ప్రజాసంక్షేమానికి ప్రధానమైన అడ్డంకిగా ఉన్న తరుణంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా   విధుల నిర్వహణలో ప్రజా...