CimreNews: మైనర్ పై అత్యాచారం చేసిన భర్తకు ఏడెండ్లు జైలు, సహకరించిన భార్యకు మూడేండ్లు జైలు శిక్ష

◾️ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో దంపతులకు జైలు శిక్ష జరిమానా విధించిన ఫోక్సోకోర్ట్ న్యాయమూర్తి రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ - క్రైం న్యూస్ : వివరాలలో ఇచ్చోడ మండలంలోని ఒక గ్రామం నందు 14 సంవత్సరముల మైనర్ బాలిక తన తల్లి అన్నలతో కలిసి నివసిస్తోంది. వ్యవసాయ కూలీగా పనికి వెళ్ళింది అందులో భాగంగానే ఆమెతో భార్యాభర్తలు కలిసి అని తీసుకువెళ్లినారు. అమ్మాయితో పరిచయం పెంచుకున్నారు. తేదీ 4.4.2017 ఉదయం పొలం పనులకు వెళ్లగా ముర్కుటే బాలాజీ (33) s/o సంభాజీ ఇతని భార్య ముర్కుటే రేఖ (30) నివాసం భూతాయి గ్రామం మండలం కు చెందినవారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో...