విడిన ల్యాబ్ టెక్నీషియాన్ మర్డర్ మిస్టరి

◾️ రాంనగర్లో అదృశ్యమయి గుడిహత్నూర్లో శవమై తేలిన మిస్టరి మర్డర్ కేసును చేదించిన మావల పోలీసులు ◾️ అక్రమ సంభందమె హత్యకు కారణం ◾️ పత్రికా సమావేశం లో వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ - క్రైం న్యూస్ : తేది 28.09.2022 రోజున సాయంత్రం 5.30 గంటలకు రాంనగర్ ఇంటి నుండి బండారి కిరణ్ కుమార్ తండ్రి మల్లేష్,వయస్సు 33 సం.రాలు, కులము నేతకాని, వృత్తి ల్యాబ్ టెక్నిషియన్, నివాసం రాంనగర్, ఆదిలాబాద్. ఇతను రాంనగర్ నుండి ద్వారకనగర్లోని ల్యాబుకు వెళ్తున్నానని చెప్పి వెళ్ళి తిరిగి రాత్రి ఇంటికి రానందున ఇతని భార్య భాగ్యశ్రీ...