పోలీసుల రక్తదాన శిబిరానికి విశేష స్పందన

◾️పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా స్వచ్ఛందంగా రక్తదానం చేసిన 280 మంది పోలీసులు, ప్రజలు ◾️స్వయంగా రక్తదానం చేసి సిబ్బందికి ఆదర్శంగా నిలిచిన జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ◾️ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తం అవసరం ఎక్కువ ◾️భారీ ఎత్తున పాల్గొన్న స్థానిక యువకులు, ప్రజా నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : రానున్న అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా బుధవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన...