పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి -- జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా పలు ప్రజా కార్యక్రమాలు చేపట్టాలని షెడ్యూల్ విడుదల చేసిన జిల్లా ఎస్పీ రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం కొన్ని ప్రజా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయం నుండి అమరవీరుల దినోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న కొన్ని కార్యక్రమాల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ◾️ మెగా రక్తదాన కార్యక్రమం జిల్లా పోలీసులు మరియు ప్రజలు సహకారంతో ఈనెల...