DTCP: ప్రజల ప్రాణాలు తీస్తున్నా అక్రమ లే-అవుట్లు...!
◾️అధికారులు అడ్డుకుని చదును చేసిన లేవుట్లలో జోరుగా నిర్మాణాలు....◾️అధికారులను లెక్క చేయని అక్రమార్కులు....◾️ అధికారుల లెక్క సరిచేశారా....!? అనే అనుమానాలు....!◾️ ప్రభుత్వ అదాయానికి కోట్లల్లో నష్టం... పైగా ప్రభుత్వం పై అదనపు భారం....◾️ ఇచ్చోడా మండల కేంద్రంలో జరుగుతున్న అక్రమ లేవుట్ల పై " రిపబ్లిక్ హిందుస్థాన్" ప్రత్యేక కథనం... రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : అక్రమ లే అవుట్లు ప్రజల ప్రాణాలు ఏవిధంగా గాల్లో కలిపెస్తున్నాయో ఏజెన్సీ ప్రాంతం ఇచ్చోడా మండల కేంద్రంలో సంభవిస్తున్న వరుస మరణాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండానే ప్రభుత్వ నిభందనలు భే ఖాతరు చేస్తు లే అవుట్లను తీస్తున్నారు. అయితే ఇచ్చోడ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న...