మైనర్ విద్యార్థిని వేదించిన వ్యక్తికి జైలు
వెంటపడి వేదించిన వ్యక్తికి ఒక సంవత్సర జైలు శిక్ష, రూ.1000 ల జరిమానా విధించిన ఫోక్సో కోర్టు జడ్జి డి మాధవి కృష్ణ రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ - క్రైం : ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిని (17) భాగ్యనగర్ కు చెందిన తిడేసురం అతేష్ అనే ఆకతాయి 2016 వ సంవత్సరంలో బాధితురాలి స్కూలుకు వెళ్లి అమ్మాయిని తన తండ్రి తీసుకురమ్మన్నాడని ప్రిన్సిపాల్ వద్దకు వెళ్లి అడగగా, ప్రిన్సిపాల్ కు అనుమానం వచ్చి అమ్మాయి తండ్రికి ఫోన్ చేసి కనుక్కోనగా తాను ఎవరిని పంపలేదని కూతుర్ని పంపవద్దని, తాను వస్తాను ఆయన్ని ఉంచమని చెప్పగా అది విన్న వ్యక్తి పారిపోయినాడు. మరునాడు...