దోషులను కఠినంగా శిక్షించాలి...

📰 బాధితురాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి... ◾️తుడుం దెబ్బ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ఉయిక ఇంద్ర డిమాండ్ రిపబ్లిక్ హిందుస్థాన్, అదిలాబాద్ : తలమాడుగుమండలంలోని డోర్లు గ్రామంలో గిరిజన మహిళపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించడంతోపాటు బాధితురాలకు తక్షణంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని తుడుం దెబ్బ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ఉయిక ఇంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అత్యాచారం చేసిన నలుగురిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు మునుముందు ఇలాంటి విషయాలు బలోపేతం కాకుండా చూడాలన్నారు. మహిళ పై సామూహిక అత్యాచారం చేయడం ఎంతో దారుణమైన విషయమని అన్నారు. అత్యాచార విషయం బయట పోకుండా చూడటం ఒకవేళ బయట...