Breaking News:మహిళల పై లైంగిక వేధింపులు --- కానిస్టేబుల్ సస్పెండ్

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : బోథ్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న టి నానక్ సింగ్ అనే కానిస్టేబుల్ పై సస్పెషన్ వేటు పడింది. ఓ పెళ్ళైన మహిళతో అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేదింపులకు గురిచేయడం తో కారణంగా కానిస్టేబుల్ ను‌ సస్పెండ్ మరియు ఏ ఆర్ హెడ్ క్వార్టర్స్ కీ అటాచ్ ఉన్నతాదికారులు ఆర్డర్ జరిచేశారు. గతం లో కాగా, ఆదిలాబాద్ జిల్లా బోత్ పీఎస్‌కు చెందిన పీసీ 3194కు చెందిన శ్రీ టి.నానక్ సింగ్, ఓ వివాహితతో అక్రమ సాన్నిహిత్యాన్ని పెంపొందించడం ద్వారా దారుణమైన దుష్ప్రవర్తనను, ఖండించదగిన ప్రవర్తనను ప్రదర్శించినట్లు కింద సంతకం చేసిన వారి దృష్టికి వచ్చింది....