Crime : పట్టుబడిన ఘరానా దొంగ.... జైలుకెళ్ళొచ్చిన దొంగబుద్ది మారలే....
వివిధ దొంగతనాలకు పాల్పడిన దొంగను అరెస్ట్ చేసిన ఉట్నూర్ పోలీసులు. రూ. 300000/- విలువ గల బంగారు ఆభరణాలు మరియు రూ.70000 ల నగదు స్వాధీనము.... రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ బ్యూరో : గత కొన్ని నెలలుగా ఉట్నూర్ లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు ముమ్మరంగా కేసు దర్యాప్తు చేసి దొంగను పట్టుకుని, చోరీ సొత్తును దొంగ నుండి స్వాధీనం చేసుకున్నారు. ఉట్నూర్ ఎస్సై భరత్ సుమన్ వెల్లడించిన వివరాల ప్రకారం..... గత కొన్ని నెలల నుండి రాత్రి పూట ఉట్నూర్ గ్రామములో డా. రవూప్, రోహిదాస్ ఏ.ఈ ఇళ్ళలో మరియు...