బాల్య వివాహాలు చట్టవిరుద్ధం<br> - సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి
📰 ఆంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అవగాహన కార్యక్రమం 📰 స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు లిటిల్ స్టార్ హై స్కూల్ నందు జరిగిన అవగాహన కార్యక్రమం రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ నిర్వహిస్తున్నట్లు సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రమౌళి ఆధ్వర్యంలో పేర్కొన్నారు. బుధవారం రోజు ఉదయం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు లిటిల్ స్టార్ హై స్కూల్ నందు ఏ హెచ్ టి యు ఆధ్వర్యంలో బాల్యవివాహాలు, సైబర్ క్రైమ్, బాల కార్మికులు, వీధి పిల్లలు, బిచ్చగాళ్ళ పిల్లల పై, ఫోక్సో చట్టాలపై, పిల్లల...