గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి<br> -- జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి<br>
📰 ప్రజలందరూ ఒకటై అన్ని పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకుందాం 📰 గణపతి ఉత్సవ కమిటీలు మరియు ఇరు మత పెద్దలతో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశం 📰 గణేష్ మండపాల వద్ద, శోభయాత్ర సమయంలో సౌండ్ డీజే లకు అనుమతి లేదు రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన ఆదిలాబాద్ పట్టణంలో అన్ని పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు కలసికట్టుగా పట్టణ ప్రజలు కొనసాగిస్తున్న తీరు,ఘనత అద్భుతమని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి కొనియాడారు. శనివారం స్థానిక హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరం నందు గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు హిందూ మత పెద్దలు ముస్లిం మత...