మైనర్ బాలికను రేప్ చేసిన నిందితుడికి పదేళ్ల కఠిన కారాగారా జైలు శిక్ష

మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసినందుకు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించిన పొక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి డి మాధవి కృష్ణ నిందితునికి పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ. 1500 ల జరిమానా రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండలం దుబార్ పేట గ్రామానికి చెందిన మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసినందుకు నిందితుడికి పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించిన పొక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి డి మాధవి కృష్ణ. కేసుపూర్వపరాలు వివరాల్లోకీ వెళితే ఇచ్చోడ మండలంలోని 17 సంవత్సరాల మైనర్ బాలిక పనికి వెళ్లి ఇంటికి రాకపోవడంతో,...