🏠 te.republichindustan.in
Watermark
Newspaper Logo
te.republichindustan.in | Date: 28 May, 2022 | Page: 1

OMG: రోడ్డు పై నుండి లారీ బోల్తా-- తప్పిన పెను ప్రమాదం


రిపబ్లిక్ హిందూస్థాన్: గుడిహత్నూర్ : మండల కేంద్రం లోని జవహర్ నగర్ బై పాస్ జాతీయ రహదారి NH44 రోడ్డు పై నుండి లారీ బోల్తా పడింది. లారీ ఇండ్ల మీద పడడంతో ఈ ప్రమాదం లో ఇల్లు స్వల్పంగా దెబ్బదతిన్నది... ప్రమాదానికి సంబంధందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...









🏠 Home