🏠 te.republichindustan.in
Watermark
Newspaper Logo
te.republichindustan.in | Date: 07 Apr, 2022 | Page: 1

గుడిహత్నూర్ మేకల గండి వద్ద రోడ్డు ప్రమాదం



రిపబ్లిక్ హిందుస్థాన్, గుడిహత్నూర్ :  కంటైనర్ లారీ అదుపుతప్పి డివైడర్ను దాటి కారు మరియు ద్విచక్ర వాహనం మీద  దూసుకోచ్చింది.  ఈ ప్రమాదంలో బైక్ మొత్తం నుజ్జ నుజ్జయింది, కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదం లో ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





🏠 Home