🏠 te.republichindustan.in
Watermark
Newspaper Logo
te.republichindustan.in | Date: 06 Mar, 2022 | Page: 1

కారును ఢీకొన్న టాటా ఏస్ వాహనం


నల్లబెల్లి, రిపబ్లిక్ హిందుస్థాన్:




మండలంలోని నాయక్ తండ నేషనల్ హైవే సమీపంలో ఆదివారం కారు టాటా ఏస్ వాహనం ఢీ కొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో టాటా ఏస్ లో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు గాయాలు కాగా క్షతగాత్రులను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు నల్లబెల్లి ఎస్ఐ ఏన్ రాజారాం తెలిపారు.

🏠 Home