🏠 te.republichindustan.in
Watermark
Newspaper Logo
te.republichindustan.in | Date: 10 Feb, 2022 | Page: 1

ఎన్నికల సరళి పై విద్యార్థులకు అవగాహన







రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :




ప్రజాస్వామ్య వ్యవస్థ లో ప్రధానఘట్టమైన ఎన్నికలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఇచ్చోడ మండల కేంద్రంలోని గోల్డెన్ లీఫ్ పాఠశాలలో మాక్ ఎలక్షన్ నిర్వహించారు.  సాధారణ ఎన్నికలలో జరిగే విధంగా నామినేషన్, విత్ డ్రా, ఆ తరువాత ఓటు వేసే పద్ధతుల్లో ఎన్నికలు విద్యార్థులకు అర్థమయ్యేలా నిర్వహించారు . ఈ సందర్బంగా పాఠశాల కరెస్పాండెంట్ రాథోడ్ మౌనిక మాట్లాడుతూ  గెలుపొందిన అభ్యర్థులు వారు చేయవలసిన కర్తవ్యాలను విద్యార్థులకు వివరించారు.

🏠 Home