🏠 te.republichindustan.in
Watermark
Newspaper Logo
te.republichindustan.in | Date: 05 Jan, 2022 | Page: 1

గుడిహత్నూర్ లో నేడు చెక్కులు పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే


రిపబ్లిక్ హిందుస్థాన్, గుడిహత్నూర్: చూపబడిన వివిధ గ్రామ పంచాయతీ లకు చెందిన దండారి చెక్కులు ఈరోజు మధ్యాహ్నం 1.00 గంటకు శాసనసభ్యులు రాథోడ్ బాపూరావు మన్కపూర్ గ్రామ పంచాయతీ నందు పంపిణీ చేయుచున్నారు. క కోవిడ్ నిబంధనలు పాటిస్తు హజరు కాగలరని మండల ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది తెలిపారు.

🏠 Home