🏠 te.republichindustan.in
Watermark
Newspaper Logo
te.republichindustan.in | Date: 27 Sep, 2021 | Page: 1

Breaking News : జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు


పత్తి పంటకు జరిగిన నష్టం



రిపబ్లిక్ హిందూస్థాన్ , ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో పలు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో ఎక్కడ చూసిన వర్షపునీరు ప్రవాహం కనిపిస్తుంది. భారీ వర్షాల వల్ల ముందే నష్టపోయిన రైతులకు ఈ రోజు కురుస్తున్న వర్షాల మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

🏠 Home