🏠 te.republichindustan.in
Watermark
Newspaper Logo
te.republichindustan.in | Date: 19 Sep, 2021 | Page: 1

ప్రాణాలు తీసిన వైరల్ ఫీవర్....


జ్వరంతో అంగన్వాడీ ఆయా మృతి....




రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడా మండల మండలం లోని మాదాపూర్ గ్రామానికి చెందిన మహిళ వైరల్ ఫీవర్ తో మృతి చెందింది. మాదాపూర్ అంగన్వాడీ ఆయా గా పనిచేస్తున్న ఏ అర్చన వైరల్ ఫీవర్ తో బాధపడుతూ మృతి చెందినట్లు అంగన్వాడీ సూపర్ వైజర్ ఉమారాణి తెలిపారు.

🏠 Home