🏠 te.republichindustan.in
Watermark
Newspaper Logo
te.republichindustan.in | Date: 19 Sep, 2021 | Page: 1

ఆదిలాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అంత ఇంత కాదు....


ఓ వ్యక్తి వద్ద డ్రైవింగ్ లైసెన్స్ కోసం 22 వేలు తీసుకున్నారు.....



స్లాట్ బుక్ చేసిన వారు మాత్రమే లోపల అనుమతి అని బోర్డ్ , దాని పక్కనే బ్రోకర్లు తో ఆఫీసువారు....








ఈ బోర్డ్ ఉంది , కానీ బ్రోకర్లు నేరుగా అడ్మిస్ట్రేటివ్ ఆఫీసర్ వద్దకు నేరుగా పదుల అప్లికేషన్ పారములు తీసుకుని ఉంటున్నారు.




ఓ డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకుడు డిపార్ట్మెంట్ మనిషి అంటాడు....



ఓ ఆఫీసులో పనిచేసే అధికారి బ్రోకర్ వద్ద మేడంకు నిన్నటి అటాచ్ పైసలు ఇవ్వవా అంటాడు....



వాహనాలకు రేడియం పెట్టె దగ్గర కూడా చూడండి ఎం జరుగుతుందో !




ఆదిలాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో జరుతున్న అవినీతి పై సమగ్ర రిపోర్టింగ్ రేపు సాయంత్రం..... మీ రిపబ్లిక్ హిందూస్థాన్ లో....




సమగ్ర వార్త త్వరలో మీ రిపబ్లిక్ హిందూస్థాన్ లో
🏠 Home