🏠 te.republichindustan.in
Watermark
Newspaper Logo
te.republichindustan.in | Date: 12 Sep, 2021 | Page: 1

గిరిజన అమ్మాయి పై అత్యాచారం , హత్య... తెలుగు మీడియాలో ఎక్కడ కనపడని వార్త


ఎక్కడో ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఘటనను నెల రోజులు గంటల తరబడి వార్త ప్రసారం చేసిన తెలుగు మీడియా పేపర్స్ , ఛానెల్ లు హైదరాబాద్ లో ఒక గిరిజన 6 ఏళ్ళ బాలికను అతికిరతంగా అత్యాచారం చేసి హత్య చేయబడ్డ కూడా , ఎక్కడో ఒక చిన్న ఆక్సిడెంట్ జరిగితే మంత్రుల నుంచి మీడియా వరకు ఒకే న్యూస్ , నిమిషాలకో బులెటిన్....




https://youtu.be/x4E2O2b34WA
🏠 Home