🏠 te.republichindustan.in
Watermark
Newspaper Logo
te.republichindustan.in | Date: 26 Aug, 2021 | Page: 1

పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో సానిటైజేషన్ ప్రక్రియ పరిశీలించిన అధికారులు....


రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు మరియు ఇతర విద్యాలయాలు సెప్టెంబర్ ఒకటి నుండి ప్రారంభిస్తున్న నేపథ్యంలో స్కూళ్ళు, అంగన్వాడీ కేంద్రాల్లో చేపడుతున్న సానిటైజేషన్ ప్రక్రియ ను అధికారులు పరిశీలించారు.





🏠 Home