🏠 te.republichindustan.in
Watermark
Newspaper Logo
te.republichindustan.in | Date: 25 Aug, 2021 | Page: 1

దర్గాను దర్శించుకున్నా ఎమ్మెల్యే ....


రిపబ్లిక్ హిందూస్థాన్ ,ఇచ్చోడ : ఇచ్చోడా మండలంలోని సైలాని బాబా దర్గా ను సందర్శించిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ దర్శించుకున్నారు. మండలంలోని దేవులనాయక్ తాండ కు వెల్లె మార్గములో ఎన్ . ఎచ్ 44 కు పక్కనే ఉన్న సైలాని బాబా దర్గాను దర్శించుకుని బోథ్నియోజకవర్గములోని ప్రజలంతా కుల మతాలకు అతీతంగా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.

🏠 Home