తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని, ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం గారిని సౌదీ అరేబియాకు ఆహ్వానించిన 'సాటా'
Saudi Arabia (రియాద్) : ఈనెల 18న రియాద్ లో నిర్వహించనున్న 'తెలుగు భాషా దినోత్సవం' వేడుకలకు హాజరు కావాల్సిందిగా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని, ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం గారిని శుక్రవారం (04.09.2026) నాడు హైదరాబాద్ లో కలిసిన 'సాటా' (సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్) ప్రతినిధి బృందం వారిని ఆహ్వానించింది.
ఈ సందర్భంగా సాటా ప్రతినిధి బృందం సౌదీ అరేబియాలో సాటా నిర్వహిస్తున్న వివిధ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, తెలుగు భాష, సంస్కృతి మరియు సంప్రదాయాలను పరిరక్షించడం, ప్రోత్సహించడం మరియు తెలుగు సమాజంలో ఐక్యతను పెంపొందించడం కోసం చేస్తున్న నిరంతర కృషి గురించి మంత్రి గారికి వివరించింది.
విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు తమ మాతృభాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యే అన్నారు.
ఈ సమావేశంలో 'సాటా' తరఫున పాల్గొన్న ప్రతినిధులు: మహేష్ కె.పీ., భాస్కర్ రెడ్డి వొంటెల, పవన్ కుమార్ పి., గణపతి రెడ్డి, జవ్వాజి మల్లేశం, నాజియా మిరజ, శికంధర్లను.
'సాటా' వ్యవస్థాపకులు మల్లేశన్, వివిధ ప్రాంతల అధ్యక్షులు శ్రీనివాస్ మచ్చ, శార్వాణి విద్యాధరాణి, తేజ పల్లెం, పామిరెడ్డి రామిరెడ్డి, అలాగే కోర్ టీమ్ సభ్యులు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.