🏠 te.republichindustan.in
Watermark
Newspaper Logo
te.republichindustan.in | Date: 05 May, 2025 | Page: 1

నిర్మల్ జిల్లాలో భూ ప్రకంపనాలు..?


Breaking News : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. కరీంనగర్, జగిత్యాల్, వేములవాడ, సిరిసిల్ల,, పెద్దపల్లి , జిల్లాలతో పాటు నిర్మల్ లో సైతం నిర్మల్ జిల్లాలో  సైతం కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.

🏠 Home