🏠 te.republichindustan.in
te.republichindustan.in | Date: 10 Apr, 2025 | Page: 1
భద్రాచలం పోలీస్‌స్టేషన్‌పై ACB దాడులు*
గ్రావెల్ తరలిస్తున్న లారీపై కేసు నమోదు చేయకుండా..₹20 వేలు తీసుకుని లారీని వదిలేసిన సీఐ*
సీఐ రమేష్ , గన్‌మెన్ రామారావుతో పాటు.. మరో వ్యక్తిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
🏠 Home
⬇️ Download Image
🖨️ Print