te.republichindustan.in | Date: 07 Mar, 2025 | Page: 1
అదిలాబాద్ కొత్త ఎస్పీగా అఖిల్ మహాజన్ ఐపిఎస్
Adilabad: ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా బదిలీ, అఖిల్ మహాజన్ ఐపిఎస్ ఆదిలాబాద్ జిల్లా నూతన ఎస్పీగా పోస్టింగ్ కల్పించడం జరిగింది.