🏠 te.republichindustan.in
Watermark
Newspaper Logo
te.republichindustan.in | Date: 27 Feb, 2025 | Page: 1

నగ్నఫొటోలతో బెదిరింపులు.. భర్తపై భార్య ఫిర్యాదు



హైదరాబాద్‌లో : ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో వింత కేసు నమోదైంది. నగ్న ఫొటోలతో బెదిరింపులకు పాల్పడుతున్న భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాట్సాప్‌లో పరిచయం కావడంతో సౌదీకి చెందిన ఓ యువకుడిని అమ్మాయి పెళ్లి చేసుకుంది. అయితే తర్వాత అతనికి ఇంతకు ముందే పెళ్లయినట్లు బయటపడడంతో నిలదీసింది. దీంతో అతడు మొదటి భార్యతో కలిసి నగ్న ఫొటోలు, వీడియోలు బయటపెడతానంటూ బెదిరించాడు. ఈ క్రమంలో యువతి పోలీసులను ఆశ్రయించింది.

🏠 Home