🏠 te.republichindustan.in
Watermark
Newspaper Logo
te.republichindustan.in | Date: 31 Oct, 2024 | Page: 1

జై భీమ్ సైనిక్ దళ్ మంచిర్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొంకుల రాజేష్








రిపబ్లిక్ హిందుస్థాన్, మంచిర్యాల :

గురువారం రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జై భీమ్ సైనిక్ దళ్  సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఆసాది పురుషోత్తం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొంకుల రాజేష్ ని నియమించారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ సైనిక్ దళ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు  ఎర్రోళ్ల నరేష్, ప్రధాన కార్యదర్శి దొంతమల్ల శివ, మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షులు కాటం రాజు, ఉపాధ్యక్షులు దేవి విజయ్ ,నస్పూర్ పట్టణ అధ్యక్షులు బింగి సది తదితరులు పాల్గొన్నారు.

🏠 Home