🏠 te.republichindustan.in
Watermark
Newspaper Logo
te.republichindustan.in | Date: 17 Aug, 2024 | Page: 1

బజార్ హత్నూర్ ఎస్ ఐ గా జి. అప్పారావ్


బజార్ హత్నూర్ , రిపబ్లిక్ హిందుస్థాన్ : బజార్ హత్నూర్ మండలం పోలీస్ స్టేషన్ కు ఎస్ ఐ గా జి. అప్పారావు బదిలీ పై వచ్చి శుక్రవారం రోజు విధులలో చేరారు. సాధారణ బదిలీలో భాగంగా బాసర జోన్ పరిదిలో గల నిజామాబాదు జిల్లా నుంచి బజార్ హత్నూర్ రాగ అంతకు ముందు ఇక్కడ పనిచేసిన ఎస్ ఐ బి నరేష్ వేరే పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ సందర్బంగా కొత్త ఎస్ ఐ జి. అప్పారావు కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

🏠 Home