🏠 te.republichindustan.in
Watermark
Newspaper Logo
te.republichindustan.in | Date: 28 Jan, 2023 | Page: 1

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ


రిపబ్లిక్ హిందుస్థాన్, అదిలాబాద్ :  జిల్లాలోని ఇచ్చోడ మండల కేంద్రంలో ఆదిలాబాద్ జిల్లా ఎస్పీమీడియాతో మాట్లాడారు... ఇచ్చోడ మరియు పలుచోట్ల జరుగుతున్నటువంటి దొంగతనాల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని   అపరిచిత వ్యక్తులు కనబడితే   వెంటనేపోలీసులకు సమాచారం ఇవ్వాలని అదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు.. అదిలాబాద్ జిల్లా పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉన్నారని తెలియజేశారు. ప్రజల కోసం  జిల్లా పోలీసులందరూ పోలీసు యంత్రాంగంతో అలర్ట్ గా   ఉందని ఆయన తెలియజేశారు.




https://youtu.be/L3nrH58eGEw
🏠 Home