🏠 te.republichindustan.in
Watermark
Newspaper Logo
te.republichindustan.in | Date: 12 Jan, 2023 | Page: 1

సన్ షైన్ స్కూల్ లో ఘనంగా సంక్రాంతి సంబురాలు


రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడా : మండల కేంద్రంలో ని  సన్ షైన్ స్కూల్ లో  పాఠశాల సిబ్బంది విద్యార్థులతో కలిసి ఘనంగా సంక్రాంతి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ పిల్లలకు పండుగల ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల  కరెస్పాండేట్లు రాకేష్, సంజయ్, గణేష్ మరియు టీచర్స్ పాల్గొన్నారు.
 

🏠 Home